Srisailam: శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ దంపతులు

Srisailam: గవర్నర్ విశ్వభూషన్‌ దంపతులకు స్వాగతం పలికిన ఆలయ అధికారులు

Update: 2023-02-20 09:13 GMT

Srisailam: శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ దంపతులు

Srisailam: శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు ఏపీ రాష్ట్ర గవర్నర్ బశ్వభూషన్ హరిచందన్ దంపతులు. స్వామి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు గవర్నర్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించి, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందించారు.  

Tags:    

Similar News