రేపు ఏపీ పురపాలక సమరానికి సైరన్..?
* ఎంపీటీసీల ఎన్నికలకు కూడా సమ్మతించిన ప్రభుత్వం * తిరుమల పర్యటనలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ
Representational Image
రేపు పురపాలక సమరానికి సైరన్ మోగనున్నట్లు తెలుస్తోంది. ఎంపీటీసీల ఎన్నికలకు కూడా ప్రభుత్వం సమ్మతించినట్లు సమాచారం. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తిరుమల పర్యటనలో ఉన్నారు. పర్యటన నుంచి వెనుదిరిగిన అనంతరం ఎస్‌ఈసీ ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాల విషయంలో ఎస్‌ఈసీ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.