ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి ఉద్యోగ సంఘాల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో విధులకు..
AP Employees Protest: పీఆర్సీ, పెండింగ్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో నిరసనలకు పిలుపు
ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి ఉద్యోగ సంఘాల నిరసన.. నల్ల బ్యాడ్జీలతో విధులకు..
AP Employees Protest: ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి ఉద్యోగ సంఘాలు నిరసన చేపట్టనున్నాయి. పీఆర్సీ, పెండింగ్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో నిరసనలకు పిలుపునిచ్చారు ఉద్యోగ సంఘాలు. ఇవాళ ఉద్యోగులకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్నారు ఉద్యోగులు.