Adimulapu Suresh: కరోనా పేరుతో స్కూళ్లు మూసేది లేదు
Adimulapu Suresh: స్కూళ్లు తెరవడానికి కరోనా వ్యాప్తికి సంబంధం లేదన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Adimulapu Suresh: కరోనా పేరుతో స్కూళ్లు మూసేది లేదు
Audimulapu Suresh: స్కూళ్లు తెరవడానికి కరోనా వ్యాప్తికి సంబంధం లేదన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఆన్ లైన్ క్లాసులు ప్రత్యక్ష తరగతులకు ప్రత్యామ్నాయం కాదన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలికలు అనవసరం అన్న మంత్రి విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీచర్లకు వంద శాతం, విద్యార్థులకు 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. మరీ అవసరమైతే అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.