ఏపీ ఈఏపీ సెట్-2022 ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
AP EAPCET - 2022 Results: ఇంజనీరింగ్‌లో 1,73,572 మంది విద్యార్ధులు అర్హత
ఏపీ ఈఏపీ సెట్-2022 ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
AP EAPCET - 2022 Results: ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మొత్తం 1లక్ష94వేల752 మంది స్టూడెంట్స్ ఈఏపీ సెట్ రాయగా 1లక్ష 73వేల 572 ఇంజనీరింగ్‌లో అర్హత సాధించారు. వ్యవసాయ విభాగంలో 95పాయింట్3శాతం మంది, ఇంజనీరింగ్ విభాగంలో 89పాయింట్ 12శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.