Adimulapu Suresh: సుప్రీం కోర్టు ఆదేశాలు లోకేష్‌కు ముందే తెలుసా?
Adimulapu Suresh: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నారా లోకేష్‌పై ఫైర్ అయ్యారు.
ఆదిమూలపు సురేష్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )
Adimulapu Suresh: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నారా లోకేష్‌పై ఫైర్ అయ్యారు. తమ పోరాటం ఫలితంగానే పరీక్షలు రద్దయ్యాయని లోకేష్ భ్రమడుతున్నారని ఎద్దేవా చేశారు. సుప్రీం ఆదేశాలు రద్దు చేసే విధంగా వస్తాయని లోకేష్‌కు ముందే తెలుసా అని మంత్రి ప్రశ్నించారు. పరీక్షల రద్దు వ్యవహారాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే పరీక్షలు రద్దు చేశామని మంత్రి స్పష్టం చేశారు.