AP EAPCET Results: ఈఏపీసెట్-2021 ఫలితాలు విడుదల
* ఫలితాలు విడుదలచేసిన మంత్రి ఆదిమూలపు సురేష్ * అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సురేష్
ఈఏపీసెట్-2021 ఫలితాలు విడుదల
AP EAPCET Results: ఏపీ ఈఏపీసెట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ ఫలితాలను వెల్లడించగా తాజాగా అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశానికి 83వేల, 822 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 78వేల, 066 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఫలితాల్లో 72వేల, 488 మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వివరించారు.