ఏపీలో ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ తేదీలు ఖరారు

Update: 2020-05-06 11:37 GMT

రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ పరీక్షల తేదీలను ప్రకటించింది రాష్ట్ర ఉన్నత విద్యామండలి. ఈసెట్ జూలై 24 న, ఐ సెట్ జూలై 25 న, ఎంసెట్ 27 జూలై నుంచి 31 జూలై వరకు, పీజీఈసెట్ ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 4 వరకు, ఎడ్ సెట్ ఆగస్ట్ 5 న, లా సెట్ ఆగస్ట్ 6 న, పీజీ క్షేత్ర స్థాయి టెస్ట్ ఆగస్ట్ 7 నుంచి 9 లోపు నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది.

Tags:    

Similar News