Dharmana: పవన్ స్థిరత్వం లేని వ్యక్తి..అతని గురించి మాట్లాడనిదే మంచిది
* పార్టీ పెట్టి ఓడిపోయిన వ్యక్తి నాయకుడే కాదు: ధర్మాన * పవన్ కళ్యాణ్ స్థిరత్వం లేని వ్యక్తి: ధర్మాన కృష్ణదాసు
జనసేన అధినేతపై ధర్మాన కృష్ణదాసు విమర్శలు(ట్విట్టర్ ఫోటో)
Dharmana Krishna Das: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు ఫైర్ అయ్యారు. ఓ పార్టీ పెట్టి ఓడిపోయిన వ్యక్తి రాజకీయ నాయకుడే కాదని విమర్శించారు. పవన్ గురించి మాట్లాడడమే అనవసరం అన్న ధర్మాన అతడి గురించి మాట్లాడి పెద్దవాన్ని చేస్తున్నారని విమర్శించారు. స్థిరత్వం లేని వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.