Nadendla Manohar: ఏపీలో పీడీఎస్ బియ్యం గుర్తించే రాపిడ్ కిట్స్‌

Nadendla Manohar: ఏపీలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.

Update: 2025-10-13 07:52 GMT

Nadendla Manohar: ఏపీలో పీడీఎస్ బియ్యం గుర్తించే రాపిడ్ కిట్స్‌

Nadendla Manohar: ఏపీలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. విశాఖలో స్పాట్‌లోనే పీడీఎస్ బియ్యం గుర్తించే రాపిడ్ కిట్స్‌ను ఆయన ఆవిష్కరించారు. 700 పీడీఎస్‌ బియ్యం టెస్టింగ్‌ కిట్లను సిద్ధం చేశామని తెలిపారు. విశాఖ నుంచి ఇతర దేశాలకు బియ్యం తరలిపోకుండా.. మూడు చెక్‌ పోస్ట్‌లతో నిఘా పెంచామన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమరవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  

Tags:    

Similar News