YS Jagan: ఏపీ జిల్లాల పునర్విభజనపై నేడు సీఎం జగన్ సమీక్ష

YS Jagan: కొత్త జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు, ఉద్యోగుల కేటాయింపుపై చర్చ...

Update: 2022-03-30 03:32 GMT

YS Jagan: ఏపీ జిల్లాల పునర్విభజనపై నేడు సీఎం జగన్ సమీక్ష

YS Jagan: ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టనున్నారు. ఈ భేటీలో కొత్త జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు, ఉద్యోగుల కేటాయింపుపై చర్చించే అవకాశం కన్పిస్తోంది. అంతేకాదు తుది మార్పులు చేర్పులతో ఫైనల్ డ్రాఫ్ట్ కూడా సిద్ధం చేయనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News