CM Jagan: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు
CM Jagan: మరో 18 నెలల్లో మంచికి, చెడుకు యుద్ధం
CM Jagan: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు
CM Jagan: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలన్నారు ఏపీ సీఎం జగన్. జయహో బీసీ సభలో ప్రసంగించిన సీఎం జగన్..మరో 18 నెలల్లో మంచికి, చెడుకు యుద్ధం జరగబోతుందన్నారు. మారీచులతో, పెత్తందారులతో యుద్ధం తప్పదని..2024లో ఇంతకు మించిన విజయం ఖాయమని సీఎం జగన్ అన్నారు.