Andhra Pradesh: వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడత నిధులు విడుదల
Andhra Pradesh: బటన్ నొక్కి నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్
బటన్ నొక్కి నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్
Andhra Pradesh: వైఎస్‌ఆర్ రైతుభరోసా - పీఎం కిసాన్ కింద మూడోవిడత పెట్టుబడి సాయం జమ చేసింది ఏపీ సర్కార్. మొత్తం వేయి కోట్ల 36లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు సీఎం జగన్. మూడో విడతలో పీఎం కిసాన్ కింద 2వేల రూపాయల చొప్పున వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద 3వేల చొప్పున ఏపీ సర్కార్ జమచేస్తోంది.