CM Jagan: కడప చేరుకున్న ఏపీ సీఎం జగన్
CM Jagan: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్ కడప చేరుకున్నారు.
CM Jagan: కడప చేరుకున్న ఏపీ సీఎం జగన్
CM Jagan: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్ కడప చేరుకున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కడప విమాశ్రయంలో జగన్ కు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఇడుపులపాయ ఎస్టేట్ కు బయల్దేరి వెళ్లారు. రేపు కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్ లో ప్రత్యేక పార్ధనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కార్యకర్తలతో మాట్లాడుతారు. అనంతరం కడప ఎయిర్ పోర్టుకు చేరుకొని ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45కి తాడేపల్లిలోని సీఎం నివాసం చేరుకుంటారు.