ఏపీ మాజీ హోం మంత్రి సుచరిత అసంతృప్తి.. సీఎం నో అపాయింట్మెంట్...
Mekathoti Sucharita: తనను పక్కన పెట్టడానికి కారణమేంటని అడుగుతోన్న సుచరిత...
ఏపీ మాజీ హోం మంత్రి సుచరిత అసంతృప్తి.. సీఎం నో అపాయింట్మెంట్...
Mekathoti Sucharita: వైసీపీ అధిష్టానంపై ఏపీ మాజీ హోం మంత్రి సుచరిత అలకబూనారు. అంతేకాదు.. అధిష్టానం నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు ఆమె. రెండ్రోజులుగా సీఎం జగన్ అపాయింట్ మెంట్ సుచరిత కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి నలుగురిని కొనసాగించి.., తనను ప్రక్కన పెట్టడానికి గల కారణమేంటని ముఖ్యమంత్రిని అడగాలని సుచరిత డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక బాలినేని నివాసానికి పార్టీ ముఖ్య నేతలు వెళ్లి హామి ఇచ్చినట్లు.., తన వద్దకు వచ్చి ఎందుకు ఇవ్వడం లేదంటూ సుచరిత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.