AP CM Chandrababu Naidu: స్వగ్రామానికి సీఎం చంద్రబాబు..నారావారిపల్లెలో నాలుగు రోజుల పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు స్వగ్రామం నారావారిపల్లెలో పర్యటించనున్నారు.
AP CM Chandrababu Naidu: స్వగ్రామానికి సీఎం చంద్రబాబు..నారావారిపల్లెలో నాలుగు రోజుల పర్యటన
ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సాయంత్రం స్వగ్రామానికి సీఎం చేరుకోనున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం పీఎం సూర్యఘర్, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం, సీసీ రోడ్లును ప్రారంభించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.