విశాఖలో సీఎం చంద్రబాబు బిజీ — పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌కు ఏర్పాట్లు పూర్తి
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు విశాఖలో బిజీ బిజీ విదేశీ రాయబారులతో సీఎం భేటీ కీలక అంశాలపై పారిశ్రామికవేత్తలతో చర్చ రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం
విశాఖలో సీఎం చంద్రబాబు బిజీ — పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌కు ఏర్పాట్లు పూర్తి
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు విశాఖలో బిజీ బిజీగా గడపనున్నారు. విదేశీ రాయబారులతో సమావేశం కానున్నారు. కీలక అంశాలపై పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌లో ప్రముఖ కంపెనీ సీఈవోలుతో భేటీ కానున్నారు. ఇండియా, యూరఫ్ బిజినెస్ సమావేశం జరగనుంది.