హైకోర్టు ఆదేశాలు.. మాజీ మంత్రి నారాయణ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు

Narayana: హైకోర్టు ఆదేశాలతో ఏపీ సీఐడీ అధికారులు మాజీ మంత్రి నారాయణను విచారించేందుకు సిద్ధమైంది.

Update: 2022-11-18 10:09 GMT

హైకోర్టు ఆదేశాలు.. మాజీ మంత్రి నారాయణ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు 

Narayana: హైకోర్టు ఆదేశాలతో ఏపీ సీఐడీ అధికారులు మాజీ మంత్రి నారాయణను విచారించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని లోధా బెల్లెజ్జ అపార్ట్‌మెంట్‌లో నారాయణ కూతురు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు చేరుకున్నారు. నారాయణ తన కూతురు ఇంట్లో ఉన్నట్లు తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకున్నారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అవకతవకలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News