అయ్యన్న కుమారుడు విజయ్‌కు సీఐడీ నోటీసులు
Chintakayala Vijay: మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
అయ్యన్న కుమారుడు విజయ్‌కు సీఐడీ నోటీసులు
Chintakayala Vijay: మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. భారతి పే కేసులో ఈనెల 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు అధికారులు నర్సీపట్నం వెళ్లారు. విజయ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన తల్లికి అధికారులు నోటీసులు అందజేశారు.