ఇంతకు రాజధాని షిఫ్ట్ ఉన్నట్టా..? లేనట్టా..?

Andhra News: జగన్ త్రి కేపిటల్ ఫార్ములా సక్సెస్ అవుతుందా..?

Update: 2023-12-27 12:15 GMT

ఇంతకు రాజధాని షిఫ్ట్ ఉన్నట్టా..? లేనట్టా..?

Andhra News: ఏపీ రాజధాని తరలింపు అంశం ఎన్నటికీ తెగని పంచాయితినేనా..? పరిపాలన రాజధానిని విశాఖకు షిఫ్ట్ చేసేందుకు మూడేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా.. ఎందుకు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ ఏడాది దసరాకు రాజధానిని వైజాగ్‌కు తరలిస్తామని స్వయంగా ప్రభుత్వ పెద్దలే చెప్పారు. కానీ పోస్ట్ పోన్ అయింది. అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ భవనాలు పూర్తి కాలేదని వాయిదా వేసుకున్నారు జగన్.

Tags:    

Similar News