AP Cabinet Review: ఏడాదిలోగా ఇళ్లు లేని పేదలకు భూమి.. కేబినెట్ మీటింగులో మంత్రులకు సీఎం డెడ్‌లైన్!
AP Cabinet Review: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది.
AP Cabinet Review: ఏడాదిలోగా ఇళ్లు లేని పేదలకు భూమి.. కేబినెట్ మీటింగులో మంత్రులకు సీఎం డెడ్‌లైన్!
AP Cabinet Review: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. మూడున్నర గంటలపాటు సాగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మరోసారి 48 ఎమ్మెల్యేల వ్యవహారంపై చర్చించారు. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఇంచార్జ్ మంత్రులదేనని సూచించారు.
పేదలందరికీ ఇండ్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏడాదిలోగా నివాస స్థలం లేనివారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలిని..రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు చంద్రబాబు.