AP Cabinet Meeting: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. దళితులకు భూ పంపిణీపై కీలక ప్రకటన
AP Cabinet Meeting: ఏపీలో ప్రముఖ హోటళ్ల నిర్మాణాలకు భూ కేటాయింపులపై చర్చ
ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. దళితులకు భూ పంపిణీపై కీలక ప్రకటన
AP Cabinet Meeting: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీకానుంది. పలు కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. దళితులకు భూ పంపిణీపై కేబినెట్‌లో చర్చించనున్నారు. దళితులకు భూ పంపిణీపై కసరత్తు చేసిన అధికారులు.. టోఫెల్ శిక్షణ కోసం చేసుకున్న ఒప్పందాలను ఆమోదించనుంది. నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. బేతంచర్ల, గుంతకల్, మైదుకూరులలో పాలిటెక్నిక్ కళాశాలల ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలపనుంది.