Somu Veerraju: మేం అధికారంలోకి రాగానే దేవాదాయశాఖను రద్దు చేస్తాం
* దేవాలయాల బాధ్యతను ప్రముఖ సంస్థలకు అప్పగిస్తాం-సోమువీర్రాజు * శ్రీవారిని కూడా వైసీపీ రాజకీయాలకు వాడుకోంటోంది
సోమువీర్రాజు (ఫోటో: ది హన్స్ ఇండియా)
Somu Veerraju: ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే దేవాదాయశాఖను రద్దు చేస్తామంటూ హాట్ కామెంట్ చేశారు. అంతేకాదు దేవాలయాల బాధ్యతను ప్రముఖ సంస్థలకు అప్పగిస్తామన్నారు ఆయన. తిరుమల శ్రీవారిని కూడా ఏపీ సర్కార్ రాజకీయాల కోసం వాడుకుంటుందని విమర్శలు చేశారు.