AP: ఏపీ శాసనమండలిలో సూపర్ సిక్స్ హామీలపై అచ్చెన్నాయుడు కౌంటర్ ఎటాక్

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ‘సూపర్ సిక్స్’ హామీలపై జరిగిన చర్చలో మంత్రి అచ్చెన్నాయుడు విపక్షంపై విమర్శలు గుప్పించారు.

Update: 2025-09-26 11:30 GMT

AP: ఏపీ శాసనమండలిలో సూపర్ సిక్స్ హామీలపై అచ్చెన్నాయుడు కౌంటర్ ఎటాక్

ఐదేళ్ల వైసీపీ పాలనలో అంతా విధ్వంసమే అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అలాంటి ఆర్థిక విధ్వంసాన్ని చూడలేదని తెలిపారు. శాసనమండలిలో సూపర్ సిక్స్ హామీలపై వరుదు కళ్యాణి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అచ్చెన్నాయుడు.. వైసీపీ మేనిఫెస్టోపై మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. కేంద్రం సాయంతో ఊహించని రీతిలో సూపర్ సిక్స్ హామీలు అమలుచేశామని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.

Tags:    

Similar News