ఇవాళ ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల
AP SSC Results: గ్రేడులకు బదులు మార్కుల రూపంలో ఫలితాలు
ఇవాళ ఏపీ పదే తరగతి ఫలితాలు విడుదల
AP SSC Results: ఏపీ పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఈ సారి గ్రేడులకు బదులు మార్కుల రూపంలో ఫలితాలు ప్రకటించనున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది. ఉదయం పదకొండు గంటలకు విజయవాడలో పాటశాల విద్యాశాఖ కార్యదర్శి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాల తర్వాత విద్యాసంస్థలు ర్యాంకులను ప్రకటనల రూపంలో ఇవ్వొద్దని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.