Sriharikota: శ్రీహరికోట షార్‌లో మరో విషాదం
Sriharikota: సీఐఎస్‌ఎఫ్ ఎస్‌ఐ వికాస్‌సింగ్ భార్య ప్రియా సింగ్ సూసైడ్
Sriharikota: శ్రీహరికోట షార్‌లో మరో విషాదం
Sriharikota: శ్రీహరికోట షార్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. సీఐఎస్‌ఎఫ్ ఎస్‌ఐ వికాస్‌సింగ్ భార్య సూసైడ్ చేసుకుంది. నర్మద గెస్ట్‌హౌస్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రియా సింగ్ ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల క్రితం ఎస్‌ఐ వికాస్‌సింగ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే.. అతడి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. అయితే భర్త మృతితో మనస్తాపం చెంది ప్రియా సింగ్ సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది.