Chandrababu: ములాఖత్‌ అంశంలో చంద్రబాబుకు మరో ఊరట

Chandrababu: తాజాగా రెండు ములాఖత్‌లకు పర్మిషన్ గ్రాంటె

Update: 2023-10-20 14:09 GMT

Chandrababu: ములాఖత్‌ అంశంలో చంద్రబాబుకు మరో ఊరట

Chandrababu: జైలులో చంద్రబాబుకు ప్రతి రోజు రెండు ములాఖత్‌లకు అనుమతిని ఇస్తూ.. ఏసీబీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ములాఖత్‌ల విషయంలో కోతను విధించగా.. తాజాగా రోజుకు రెండు సార్లు మాత్రమే అనుమతించాలని ఏసీబీ కోర్ట్ నిర్ణయించింది. ఆయన ఆరోగ్యం రీత్యా కుటుంబసభ్యలు అభ‌్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్ట్ రోజుకు రెండు ములాఖత్‌లకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి జైలు అధికారులకు ఆ ఆదేశాలను పంపించింది ఏసీబీ కోర్ట్.

Tags:    

Similar News