Srisailam: శ్రీశైలంలో మరో వివాదం.. దళారులతో ట్రస్టుబోర్డు సభ్యురాలి ఆడియో కలకలం

Srisailam: మల్లన్న ఆదాయానికి గండి కొడుతున్నారని భక్తుల ఆగ్రహం

Update: 2023-01-21 06:42 GMT


Srisailam: శ్రీశైలంలో మరో వివాదం.. దళారులతో ట్రస్టుబోర్డు సభ్యురాలి ఆడియో కలకలం

Srisailam: వరుస వివాదాలకు శ్రీశైల మాహా పుణ్యక్షేత్రం కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.అధికారులు, పాలక మండలి సభ్యుల మధ్య అంతర్యుద్ధం తారస్థాయికి చేరిన నేపథ్యంలో తాజాగా ఓ పాలకమండలి సభ్యురాలి ఆడియో వాయిస్ ఇప్పుడు సంచలనం వేపుతోంది. దర్శనాల విషయంలో ఆశించిన స్థాయిలో ఆదాయం రావాలని చేస్తున్న ఈ సంభాషణ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం లేపుతోంది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలిన కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News