టీటీడీ ఈవో(ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరణ..!

Tirumala: టీటీడీ ఈవో(ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Update: 2022-12-23 07:31 GMT

టీటీడీ ఈవో(ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరణ..!

Tirumala: టీటీడీ ఈవో(ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈవో(ఎఫ్ఎసి) వీరబ్రహ్మం సింఘాల్ తో ఈవో(ఎఫ్ఏసి) ప్రమాణం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో(ఎఫ్ఎసి) వీరబ్రహ్మం, జెఈవో సదా భార్గవి కలిసి ఈవో సింఘాల్ కు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.

Tags:    

Similar News