Vidadala Rajini: ఎవరూ ఆందోళన చెందవద్దు.. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా

Vidadala Rajini: తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరిన అంగన్వాడీలు

Update: 2023-12-30 08:28 GMT

Vidadala Rajini: ఎవరూ ఆందోళన చెందవద్దు.. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా

Vidadala Rajini: గుంటూరు జిల్లాలో అంగన్వాడీలు మంత్రి విడదల రజిని ఇంట్లో ఆమెను కలిసి వినతి పత్రం అందజేశారు. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు గత కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు మంత్రిని కోరారు. ఎవరూ ఆందోళన చెందవద్దన్న మంత్రి.. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News