Mayors List: ఏపీలో కొత్తగా ఎన్నికైన మేయర్‌, డిప్యూటీ మేయర్లు వీరే..

Mayors List: ఏపీలో మొత్తం 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం దాదాపు పూర్తయ్యింది.

Update: 2021-03-18 11:03 GMT

Mayors List: ఏపీలో కొత్తగా ఎన్నికైన మేయర్‌, డిప్యూటీ మేయర్లు వీరే..

Mayors List: ఏపీలో మొత్తం 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం దాదాపు పూర్తయ్యింది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్ల ఎన్నిక జరిగింది.

మేయర్లు, డిప్యూటీ మేయర్లు..

*ఒంగోలు మేయర్‌గా గంగాడి సుజాత

*ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా వేమూరి సూర్యనారాయణ

*కడప మేయర్‌గా సురేష్‌బాబు

*కడప డిప్యూటీ మేయర్‌గా షేక్‌ ముంతాజ్‌ బేగం

*అనంతపురం మేయర్‌గా వసీమ్‌ సలీమ్‌

*అనంతపురం డిప్యూటీ మేయర్‌గా వాసంతి సాహిత్య

*విజయనగరం మేయర్‌గా విజయలక్ష్మి

*విజయనగరం డిప్యూటీ మేయర్‌గా ముచ్చు నాగలక్ష్మి

*మచిలీపట్నం మేయర్‌గా మోకా వెంకటేశ్వరమ్మ

*తిరుపతి మేయర్‌గా డా.శిరీషా ఏకగ్రీవ ఎన్నిక

*విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి

*విశాఖ డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్‌

*చిత్తూరు మేయర్‌గా అముద

*చిత్తూరు డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్‌

*గుంటూరు మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు

*గుంటూరు డిప్యూటీ మేయర్‌గా వనమా బాలవజ్ర బాబు

*విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మీ

*విజయవాడ డిప్యూటీ మేయర్‌గా బెల్లం దుర్గ

Tags:    

Similar News