Chandrababu: జిల్లాల పునర్విభజనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్
Chandrababu: జిల్లాల పునర్విభజన అంశాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు.
Chandrababu: జిల్లాల పునర్విభజనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్
Chandrababu: జిల్లాల పునర్విభజన అంశాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. GOM మరింత విస్తృతంగా చర్చించాలని ఆయన సూచించారు. మంత్రుల కమిటీ మళ్లీ సమావేశమై వివిధ ప్రతిపాదనలను, అభ్యంతరాలను, సూచలనను పరిశీలించాలన్నారు. దీనికి అనుగుణంగా త్వరలోనే GOM సమావేశం కానుంది.