Andhra Pradesh : ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ: వారం వ్యవధిలో రెండోసారి సమావేశమవుతున్న మంత్రిమండలి

ఈనెల 10న ఏపీ కేబినెట్ సమావేశం వారంలో రెండోసారి భేటీ అవుతోన్న మంత్రిమండలి పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం

Update: 2025-10-07 05:59 GMT

Andhra Pradesh : ఈ నెల 10న ఏపీ కేబినెట్ భేటీ: వారం వ్యవధిలో రెండోసారి సమావేశమవుతున్న మంత్రిమండలి

ఏపీలో వారం వ్యవధిలోనే మంత్రి వర్గం మరోసారి సమావేశం కానుండటంతో రాష్ట్ర్ర రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈనెల 10న సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగనుంది. ఇప్పటికే గత సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం, ఈసారి మరికొన్ని కీలక అంశాలను ఆమోదం కోసం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా పరిపాలన సంస్కరణలు, పెట్టబడులు ఆకర్షించే ప్రణాళికలు, పేదల సంక్షేమం వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకునే అవకాశముంది.. 

Tags:    

Similar News