ప్రేమ పేరుతో విద్యార్థినికి ఆటో డ్రైవర్‌ వేధింపులు.. వేధింపులు శృతి మించడంతో..

Update: 2020-03-17 08:01 GMT

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధిస్తున్న ఆటోడ్రైవర్‌ను చితకబాదారు. వేధింపులు శృతిమించడంతో విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆటోడ్రైవర్‌ను చితకబాదారు. ఆటో డ్రైవర్‌ పేరుపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Tags:    

Similar News