Ambati Rambabu: చంద్రబాబు చీప్ ట్రిక్స్‌ను ఎవరూ నమ్మవద్దు.. ఉద్యోగులు మాట్లాడుతున్న భాష కరెక్ట్ కాదు..
Ambati Rambabu: చంద్రబాబు చీప్ ట్రిక్స్‌ను ఎవరూ నమ్మవదన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.
Ambati Rambabu: చంద్రబాబు చీప్ ట్రిక్స్‌ను ఎవరూ నమ్మవద్దు.. ఉద్యోగులు మాట్లాడుతున్న భాష కరెక్ట్ కాదు..
Ambati Rambabu: చంద్రబాబు చీప్ ట్రిక్స్‌ను ఎవరూ నమ్మవదన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. టీడీపీ లాగా 365 రోజులు క్లబ్‌లు నడిపే సంస్కృతి వైసీపీకి లేదన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు న్యాయం చేశామన్నారు అంబటి రాంబాబు. ప్రభుత్వ కమిటీతో చర్చలు జరపాలి. ఉద్యోగులు మాట్లాడుతున్న భాష కరెక్ట్ కాదన్నారు. నిజ నిర్దారణ పేరుతో గుడివాడ మీద ప్రేమ..కొడాలి నాని మీద కక్షతోనే ఇలా చేస్తున్నారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.