Ambati Rambabu: విజయసాయిరెడ్డి ఫోన్‌పై టీడీపీ రాద్దాంతం చేస్తుంది
Ambati Rambabu: కోర్టును మోసం చేశారని రూ.14 లక్షల జరిమానా విధించింది
Ambati Rambabu: విజయసాయిరెడ్డి ఫోన్‌పై టీడీపీ రాద్దాంతం చేస్తుంది
Ambati Rambabu: ఎంపీ విజయసాయి రెడ్డి ఫోన్ విషయంలో టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఇప్పటంలో చట్ట ప్రకారమే కూల్చివేతలు జరిగాయని కోర్టు చెప్పిందని.. కోర్టునే మోసం చేసినట్టు తేలిందని ఫైర్ అయ్యారు. కుట్రలు చేసి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తే ఏమవుతుందో, ఇప్పటం ఇష్యూలో తెలిపోయిందని మంత్రి అంబటి అన్నారు.