Ambati Rambabu: పవన్ నాలుగో పెళ్లిలోపు పోలవరం పూర్తి చేస్తా...

Ambati Rambabu: పవన్ నాలుగో పెళ్లిలోపు పోలవరం పూర్తి చేస్తా...

Update: 2022-10-21 13:23 GMT

Ambati Rambabu: పవన్ నాలుగో పెళ్లిలోపు పోలవరం పూర్తి చేస్తా...

Pawan Kalyan Vs Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు కురపించారు. 'పోలవరం ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు పూర్తి అవుతుందో ఒక 'అరంగంట' ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా అంబటి?' అంటూ జనసేన చేసిన ట్వీట్ పై ఆయన స్పందిస్తూ.. పవన్ నాలుగో పెళ్లిలోపు పూర్తి చేసే బాధ్యత తనది అని ఆయన సమాధానమిచ్చారు. 'యుద్ధం అన్నాడు.. సిద్ధం అన్నాడు. తిరిగి చూస్తే కనిపించడే' అని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News