Ambati Rambabu: పవన్ కల్యాణ్‌పై అంబటి తీవ్ర విమర్శలు
Ambati Rambabu: పవన్ కామెడీని చూడటానికే ప్రజలు వస్తున్నారు
Ambati Rambabu: పవన్ కల్యాణ్‌పై అంబటి తీవ్ర విమర్శలు
Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కల్యాణ్ ఓ కామెడీ పీస్ అని, పవన్ కామెడీని చూడటానికే ప్రజలు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏనుగు వెలుతుంటే కుక్కలు మొరుగుతాయంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్, నాగబాబు దమ్ము, ధైర్యం లేని వ్యక్తులంటూ ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు.