Amaravati: త్వరలో మరో ఉద్యమ పాదయాత్ర
Amaravati: అమరావతి టు అరసవల్లి పేరుతో పాదయాత్ర
Amaravati: త్వరలో మరో ఉద్యమ పాదయాత్ర
Amaravati: అమరావతి జేఏసీ మరో ఉద్యమ పాదయాత్రకు రెడీ అవుతోంది. అమరావతి టు అరసవల్లి పేరుతో యాత్ర చేపడుతోంది. అమరావతే ఏకైక రాజధాని నినాదంతో రైతు ఉద్యమం గురువారానికి 800వ రోజుకు చేరింది. విపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే మూడు రాజధానులు వద్దంటూ... అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి నుండి తిరుమలకు రైతులు పాదయాత్ర చేశారు.