Inner Ring Road Case: గల్లా ఇంట్లో.. లోకేష్‌కు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు
Nara Lokesh: ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది.
Inner Ring Road Case: గల్లా ఇంట్లో.. లోకేష్‌కు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు
Nara Lokesh: ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41A కింద నారా లోకేష్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లారు సీఐడీ అధికారులు. లోకేష్.. గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. ఐతే మొదట సీఐడీ ఎంట్రీకి.. జయదేవ్ సిబ్బంది గేట్లు ఓపెన్ చేయలేదు. కాసేపు ఉద్రిక్తత తర్వాత గేట్లు ఓపెన్ చేశారు సిబ్బంది. అనంతరం లోపలికి వెళ్లిన సీఐడీ అధికారులు..లోకేష్ కు నోటీసులు అందజేశారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులో సీఐడీ పేర్కొంది.