ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో కీలక విచారణ

Supreme Court: ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు

Update: 2023-01-31 06:57 GMT

ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో కీలక విచారణ

Supreme Court: ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది.

Tags:    

Similar News