Alla Nani: వైసీపీకి బిగ్ షాక్.. ఆళ్ల నాని రాజీనామా..!
ఈ మేరకు వైసీపీ అధినేత జగన్‌కు ఆయన రాజీనామా లేఖ పంపారు.
Alla Nani: వైసీపీకి బిగ్ షాక్.. ఆళ్ల నాని రాజీనామా..!
Alla Nani: వైసీపీకి బిగ్ షాక్ తగి లింది. మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు వైసీపీ నేత ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. ఏలూరు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలకు కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా.. మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్‌కు లేఖ పంపారు ఆళ్ల నాని.