దేవినేని అవినాష్‌ ఇంట్లో ఐటీ సోదాలపై అనుచరుల నిరసన

*విజయవాడ దేవినేని అవినాష్‌ ఇంటి వద్ద అనుచరుల ఆందోళన

Update: 2022-12-06 08:03 GMT

దేవినేని అవినాష్‌ ఇంట్లో ఐటీ సోదాలపై అనుచరుల నిరసన

Vijayawada: విజయవాడలో దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలకు వ్యతిరేఖంగా అవినాష్ అనుచరులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న దేవినేని అవినాష్ ఆందోళనను విరమించుకోవాలని అనుచరులకు సూచించారు. దీంతో అవినాష్ అనుచరులు ఆందోళను విరమించుకున్నారు.

Tags:    

Similar News