Adinarayana Reddy: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్‌ ఖాయం

Adinarayana Reddy: హత్య తన కుటుంబానికి చెందిన వారే చేశారని జగన్‌కు తెలుసు

Update: 2023-04-25 08:24 GMT

Adinarayana Reddy: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్‌ ఖాయం

Adinarayana Reddy: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్‌ ఖాయమన్నారు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి. వివేకా హత్య తన కుటుంబానికి చెందిన వారే చేశారని జగన్‌కు తెలుసని ఆరోపించారు. తమపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. గొడ్డలి కొనడం దగ్గర నుంచి హత్య వరకు అన్ని విషయాలు సీబీఐ విచారణలో తేలుతాయన్నారు.

Tags:    

Similar News