అల్పడీన ప్రభావంతో చురుగ్గా కదలుతున్న రుతుపవనాలు
Andhra Pradesh: తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు
అల్పడీన ప్రభావంతో చురుగ్గా కదలుతున్న రుతుపవనాలు
Andhra Pradesh: అల్పపీడన ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకావముంది. కోస్తా జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ఉంది. మత్స్యకారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ విస్తరంగా కురుస్తున్నాయి. రెవెన్యూ సిబ్బిందిని కలెక్టర్ సుమిత్ కుమార్ అలర్ట్ చేశారు.