ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ట్విస్ట్.. అప్రూవర్‌గా మారిన సీమెన్స్ కంపెనీ ప్రతినిధి చంద్రకాంత్ షా
Skill Development Case: తదుపరి విచారణ డిసెంబర్ 5కు వాయిదా
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ట్విస్ట్.. అప్రూవర్‌గా మారిన సీమెన్స్ కంపెనీ ప్రతినిధి చంద్రకాంత్ షా
Skill Development Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు కీలక మలుపు తిరిగింది. సీమెన్స్ కంపెనీ ప్రతినిధి చంద్రకాంత్ షా అప్రూవర్‌గా మారారు. చంద్రకాంత్‌ను డిసెంబర్ 5న హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 5కు వాయిదా వేసింది. స్కిల్ కేసులో సుదీష్ చంద్రకాంత్ షా ఏ13గా ఉన్నారు.