Tomato: చికెన్‌తో పోటీ పడుతున్న టమోటా

Tomato: టమోటా లేకుండా కూరలు వండుతున్న గృహిణులు

Update: 2023-07-10 10:36 GMT

Tomato: చికెన్‌తో పోటీ పడుతున్న టమోటా

Tomato: రేట్లు ఆకాశాన్ని తాకుతుంటడంతో సామాన్యులు టమోటా వాడకాన్ని తగ్గించారు. గత కొద్ది రోజులుగా టమోటాను తినడమే మానేశామని చెబుతున్నారు. కూరలో టమోటా లేకపోతే ఒకే పూటకు వస్తుందని గృహిణులు వాపోతున్నారు. టమోటా లేని కూరను ఊహించుకోవడానికే కాదు.. తినడం కూడా కాస్త కష్టంగానే ఉందని చెబుతున్నారు. చికెన్ ధరకు సరిసమానంగా టమోట్ల రేట్లు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News