Visakhapatnam: విశాఖలో కుంగిన నూతన బస్ షెల్టర్
Visakhapatnam: నాణ్యతలేని పనులే కారణమంటూ నిరసన
Visakhapatnam: విశాఖలో కుంగిన నూతన బస్ షెల్టర్
Visakhapatnam: విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మోడ్రన్ బస్ బే పక్కకు ఒరిగింది. ఆదివారం కావడంతో ఎవరూ లేకపోవడంతో.. ప్రయాణికులకు పెనుముప్పు తప్పింది. సెంట్రల్ పార్క్ ఎదురుగా ఈ బస్‌షెల్టర్‌ను కొత్తగా నిర్మించారు. బస్‌బేలలో భద్రతపై జనసేన, సీపీఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. నాణ్యతలేని పనులే పక్కకు ఒరగడానికి కారణమంటూ నిరసన చేపట్టారు.