Corona: కరోనా పాజిటివ్ వచ్చిందనే భయంతో ఆత్మహత్య
Corona: కరోనా పాజిటివ్ వచ్చిందనే భయంతో ఆత్మహత్య * ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో ఘటన
Representational Image
Corona: కరోనా మనిషి జీవితాన్ని ఎంత కల్లోలం సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా సోకి కొంతమంది మృతి చెందుతున్నారు.. అదే సమయంలో కొవిడ్ సోకిందనే భయంతో సైతం పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో కరోనా పాజిటివ్ అని నిర్దారణ కావటంలో భయంతో లక్ష్మణ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న నీళ్ల సంపులో దూకి లక్ష్మణ్ బలవన్మరణానికి పాల్పడ్డారు.