Corona Cases in AP: ఏపీలో కొత్తగా 4,250 కరోనా కేసులు నమోదు
Corona Cases in AP: గత 24 గంటల్లో కరోనాతో 33 మంది మృతి * ఏపీలో 18,79,872కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
Representational Image
Corona Cases in AP: ఏపీలో కొత్తగా 4వేల 250 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 33 మంది మృతి చెందారు. ఏపీలో 18 లక్షల 79 వేల 872కి చేరాయి పాజిటివ్ కేసులు. ఏపీలో కరోనాతో ఇప్పటి వరకు 12వేల 599 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 18లక్షల 22వేల 500 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 44వేల 773 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.